“తెలుగు ఎన్నారై ” పై ఇంటర్ పోల్ నోటీసు జారీ..     2018-06-08   00:11:41  IST  Bhanu C

.ఎంతో మంది ఎన్నారైలు విదేశాలలో ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు..లేదా తమ ప్రతిభ ద్వారా ఎంతో ఉన్నతమైన శిఖరాలని అధిరోహిస్తూ ఉంటారు..ఆ దేశ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పుతూ ఉంటారు అయితే మరి కొంతమంది ఎన్నారైలు మాత్రం భారత దేశం పరువుని విదేశాల సాక్షిగా తీసేస్తూ ఉంటారు..భారతీయులపై మంచి అభిప్రాయం ఏర్పడిన తరుణంలోనే మరో పక్క ఇంకొక కొంతమంది ఎన్నారైలు చేస్తున్న భాగోతాల వలన పరువు పోతోంది సరికదా భారతీయులపై నమ్మకం కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది..వివరాలోకి వెళ్తే..