టికెట్ ఇచ్చేటప్పుడు ఆ బస్సు కండక్టర్ అక్కడ తాకాడు.! అనుపమ సంచలన కామెంట్స్!

ప్రేమమ్ (మలయాళ చిత్రం) మూవీతో మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ యువకుల హృదయాలను గెలుచుకుంది. తెలుగు ప్రేమమ్ లోను సుమ గా ఆకట్టుకుంది. అంతకంటే ముందే అ.. ఆ సినిమాలో సొంతగా డబ్బింగ్ చెప్పుకుని మరీ మెప్పించింది.

శతమానం భవతి చిత్రంలో శర్వానంద్ తో జోడీగా నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఉన్నదీ ఒక్కటే జిందగీ లోను చక్కగా నటించి మంచి అవకాశాలను అందుకుంది. ప్రస్తుతం “తేజ్‌ ఐ లవ్‌ యూ”, ‘”హలో గురు ప్రేమకోసమే” చిత్రాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ నటన అంత ఈజీ కాదంటోంది.