జుట్టు పొడిగా ఎందుకు మారుతుందో తెలుసా?     2018-06-02   00:53:28  IST  Lakshmi P

జుట్టు పొడిగా మారటం వలన అనేక రకాలైన సమస్యలు మొదలు అవుతాయి. తల చర్మం మీద తేమ తగ్గిపోయి పొడిగా మారటం వలన చుండ్రు వంటి సమస్యలు రావటమే కాకుండా ఎటువంటి హెయిర్ స్టైల్స్ కి సహకరించదు. అయితే జుట్టు ఎందుకు పొడిగా మారుతుందో కారణాలు తెలుసుకొని చికిత్స చేయించుకుంటే లాభం ఉంటుంది. ఇప్పుడు జుట్టు పొడిగా మారటానికి గల కారణాలను తెలుసుకుందాం.

హైపోథైరాయిడిజమ్ వంటి డిజాస్టర్స్ తో బాధపడేవారిలో జుట్టు పొడిగా మారుతుంది.

వేడితో ఉపయోగించే స్టెయిట్నర్స్ వంటి వాటిని ఉపయోగించటం వలన వేడి కారణంగా తేమ తగ్గిపోయి పొడిగా మారుతుంది. వీటి వాడకం తగ్గితే జుట్టు పొడిదనం తగ్గుతుంది.