“జనసేన” పార్టీ మొదటి హామీ.. “స్త్రీ” ల ఒట్లకి “గేలం”     2018-05-28   01:15:37  IST  Bhanu C

నిన్న, మొన్నటి వరకూ ఏపీలోని రాజకీయ పార్టీలు తమ ఉనికిని చాటుకోవడానికి..ప్రజా మద్దతు కూడగట్టడానికి. విభజన హామీలు అంటూ విభజన టాపిక్ చంకనెత్తుకుని మరీ కేంద్రంపై పోరాటం చేస్తున్నట్టుగా మాట్లాడుతూ తెగ హడావిడి చేశాయి..అయితే జనం ఎప్పటిలాగానే కాస్తంత ఎంటర్టైన్మెంట్ అవ్వగానే తమ పనుల్లో బిజీ అయిపోయారు అయితే ఇప్పుడు జనాలని మళ్ళీ తమ పార్టీల వైపు తిప్పుకోవాలి అంటే తప్పకుండా ఎదో ఒక అస్త్రాన్ని ప్రజలపై ఉపయోగించాలి అయితే

ఊసులో లేని జనసేన లాంటి పార్టీ జనాల నోళ్ళలో నానాలి అంటే తప్పకుండా ఎదో ఒక టాపిక్ ఆ పార్టీ ఎత్తు కోవాల్సొందే అయితే..జనసేనని ఆ ప్రయత్నాన్ని మెల్లగా మొదలు పెట్టాడు..అందులో భాగంగానే హామీల వర్షాన్ని మెల్లగా కురిపిస్తున్నాడు..ఈ క్రమంలోనే ఏపీలో మహిళా ఓట్లే టార్గెట్ గా ఒక హామీని ప్రకటించాడు కూడా. వివరాలలోకి వెళ్తే