చనిపోయిన వారి ఫోటోకి పూజ చేస్తున్నారా.? అయితే అలా చేయడం తప్పంట! ఎందుకో తెలుసా?     2018-06-02   02:19:05  IST  Raghu V

పూజించడం వెనుక ఒక్కొక్కరికి ఒక్కో కారణం ఉంటుంది. హిందువుల్లో అధిక శాతం మంది నిత్యం తమ తమ ఇష్ట దేవుళ్లను, దేవతలను పూజిస్తారు. అయితే కేవలం దేవుళ్లు, దేవతలే కాదు, వారితోపాటు చనిపోయిన తమ పూర్వీకుల ఫొటోలను కూడా పూజ గదిలోనో, దేవుళ్ల పక్కనో ఉంచి, వాటికి కూడా నిత్యం నమస్కరించుకుంటూ ఉంటారు. చనిపోయిన వారిని దైవంగా భావించి ఇలా పూజించడంలో తప్పేమీ లేదు. కానీ దేవుడి దగ్గర, పూజ గదిలో చనిపోయిన వారి ఫొటోలను మాత్రం ఉంచకూడదట. ఎందుకో తెలుసా?