చనిపోయిన ప్రియుడు వీర్యంతో తల్లి కావాలని ఆమె ఏం చేసిందో తెలుస్తే షాక్ అవుతారు.!     2018-05-31   01:43:27  IST  Raghu V

ఈ ప్రపంచంలో ఎన్నో ప్రేమ కథలున్నాయి. అందులో లైలా మజ్ను, దేవదాసు పార్వతి, సలీం అనార్కలి, రోమియో జులియట్‌ మనం ఇలాంటి ప్రేమ కథలు ఇప్పటివరకు ఎన్నో చూసుంటాం. ప్రస్తుత జనరేషన్‌లో ప్రేమ అనేది కామన్‌. నిజమైన ప్రేమకు ఎప్పుడు ఓటమి అనేది ఉండదు. నిజమైన ప్రేమకు ఏదైనా ఆటంకం కలిగితే ప్రేమికులిద్దరు సూసైడ్‌ చేసుకొవడం చూసి ఉంటాం. ప్రేమ గుర్తుగా ఎన్నో కట్టడాలను చూసి ఉంటాం. కానీ వీటన్నింటికీ బిన్నంగా కంట తడి పెట్టించే ఓ ప్రేమ కథ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఓ యువతి ప్రమాదవశాత్తు తన ప్రియుడు చనిపోయిన ఆయన ప్రతిబింబాన్ని తన బిడ్డ రూపంలో చూసుకోవాలనుకుంది. ఒకరిని ప్రేమిస్తూ మరోకరికి లైన్‌వేసే ఈ కాలంలో చనిపోయిన ప్రేమికుడి కోరికను తీర్చడం కోసం ఏకంగా అతని వీర్యంతో తల్లి కావాలనుకొవడం ఎంత గొప్ప విషయం కదా.. ఇలాంటి ప్రేమికులు చాలా అరుదుగా ఉంటారు.