“కృష్ణా” జిల్లా “వైకాపా అభ్యర్ధుల” లిస్టు ఇదే  

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి ఇప్పటి వరకూ ఏ పార్టీ కూడా అభ్యర్దిలని ప్రకటించలేదు..వైసీపి అధినేత జగన్ మోహన్ రెడ్డి మాత్రం తన పాదయాత్రలో భాగంగా కొంతమంది..అభ్యర్ధుల పేర్లని ప్రకటించాడు..అయితే ఈ క్రమంలోనే రాజకీయాలలో చైతన్యం కలిగిన జిల్లాగా పేరు ఉన్న కృష్ణా జిల్లాపై జగన్ ఎంతో శ్రద్ద కనబరుస్తున్నారు అందకే ఆ జిల్లాకి ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెడుతాను అని హామీ కూడా ఇచ్చేశారు..అంతేకాదు ఏ జిల్లాకీ కూడా ఇప్పటి వరకూ అభ్యర్ధులని డిసైడ్ చేయని జగన్ ఈ జిల్లాకి మాత్రం ఆఫ్ ది రికార్డ్ ప్రకటించాడు..

ప్రకటించిన అభ్యర్ధులని వారి వారి పనులు చేసుకోండి అని కూడా చెప్పేశాడట ఇప్పటికే వారు తమ వ్యూహాలతో దూసుకు వెళ్తున్నారు..అయితే కృష్ణాలో మొత్తం 16 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా కొన్ని కొన్ని టిక్కెట్లు మినహా మిగతావి ప్రకటించారని తెలుస్తోంది..అయితే ఈ లిస్టు ని ఒక్క సరి పరిశీలిస్తే..