కూతురితో ఆ టాప్ హీరో ఎలా ఫోటో దిగాడో చూడండి.! మండిపడుతున్న నెటిజెన్స్.!     2018-06-01   01:07:27  IST  Raghu V

బాలీవుడ్‌లో మిస్టర్ పర్ఫెక్ట్‌గా పేరొందిన ఆమిర్‌ఖాన్ వివాదాలకు దూరంగా ఉండేందుకు ప్రయ్నతిస్తుంటారు. అయితే ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ఆమిర్‌ఖాన్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఆమిర్‌ఖాన్ తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో తన కుమార్తెతో కలసివున్న ఫొటోను షేర్ చేశారు. దీనిని చూసిన నెటిజన్లు అసభ్యకరంగా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు. ఆమిర్ తన కుమార్తె ఇరాఖాన్‌తో స్పోర్ట్స్ మూడ్‌లో ఉన్న ఒక ఫొటో షేర్ చేశారు. దానిలో వారిద్దరూ ఏదో పార్కులో ఆడుతూ కనిపిస్తున్నారు.