కాలేజీలో దారుణం: ఫెస్ట్ ఖర్చుల గురించి అడిగితె..నగ్నంగా చేసి వీడియో తీశారు.! చివరికి ఏమైందంటే?    2018-06-04   00:55:21  IST 

యూనియన్ నిర్వహించే ఫెస్ట్‌ ఖర్చుల గురించి ఆరా తీయడంతో.. అతడిని బలవంతంగా దుస్తులు తొలగించి, సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. ఈ సంఘటన కోల్కత్తాలో చోటు చేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ విద్యార్ధి విభాగానికి చెందిన ఓ సభ్యుడిని అదే యూనియన్‌కి చెందిన సీనియర్లు దారుణంగా అవమానించారు.