ఒకప్పుడు "పవన్ కళ్యాణ్" సరసన నటించిన ఈ హీరోయిన్ పరిస్థితి ఇప్పుడెలా ఉందో తెలుసా?     2018-05-25   00:55:36  IST  Raghu V

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటి సినిమా అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమా గుర్తుందా.? ఆ సినిమా హీరోయిన్ సుప్రియా చరణ్ రెడ్డి తెలుసా.? అక్కినేని నాగేశ్వరావు పెద్ద కూతురు యార్లగడ్డ సత్యవతి కూతురు. సుమంత్ కి అక్క. అంటే నాగార్జునకి స్వయానా మేనకోడలు. తండ్రి యార్లగడ్డ సురేంద్ర ఒకప్పుడు పెద్ద నిర్మాత.