ఉదయం పూట శృంగారం మంచిదేనా ?లేవగానే శృంగారం చేస్తే లాభాలు  

ఉదయం పూట ఎక్కివ శృంగార కోరికలు ఉంటాయా ? ఉదయం శృంగారం చేస్తే ఆరోగ్యకరమేన అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ ఉంది. రాత్రిపూట నిద్రతో రిలాక్స్ పొందిన శరీరానికి శృంగార కోరికలు కలగడం సహజమే. అయితే ఉదయం శృంగారంలో పాల్గొనటం వలన శరీరానికి ఏం లాభలో చూడండి.

హార్ట్ ఎటాక్

తరచుగా కాకపోయినా వారంలో ఒకటి లేదా రెండుసార్లు ఉదయం పూట శృంగారం చేయడం వలన బ్లడ్ ప్రెజర్ తగ్గి, హార్ట్ ఎటాక్ సమస్యలు రాకుండా చూస్తుంది.

రక్తపోటు తగ్గిస్తుంది

శృంగారం చేస్తే శరీరానికి మంచిదని ఇప్పటికే చాలా మంది డాక్టర్లు చెప్పారు, ప్రస్తుత రోజుల్లో ఒత్తిడి, ఆందోళన కారణంగా రక్తపోటు సమస్యతో ఇబ్బందిపడే దంపతులు శృంగారంలో పాల్గొంటే ఈ సమస్యను తగ్గిస్తుంది.