ఉగ్రవాదుల చెరలో తెలంగాణా వాసులు..     2018-06-01   01:39:03  IST  Bhanu C

దేశం కాని దేశం లో పని కోసమని వెళ్లిన తెలంగాణా వాసులకి ఉగ్రవాదుల రూపంలో సమస్యలు ఎదురయ్యాయి..ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 15 మంది తెలంగాణా వాసులు ఉగ్రవాదుల చేతిలో భందీలుగా మారిపోయారు..ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఈ వార్తా సంచలనం సృష్టిస్తోంది..పొట్టకూటి కోసం అందరూ దుబాయి లాంటి దేశాలు వెళ్తోంటే వీరు ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాలకి ఎలా వెళ్ళారు అనే ఆలోచనలో ఉన్నారు పోలీసులు అసలు వివరాలలోకి వెళ్తే ..