ఈ-2 , ఈబీ-5 వీసాలు అంటే ఏమిటి..? గోల్డెన్ వీసా పొందటం ఎలా..?     2018-06-02   03:40:47  IST  Bhanu C

అమెరికాలో స్థిరపడాలి అనుకునే వారికి అక్కడి ఇమ్మిగ్రేషన్ వారు వివిధ రకాల వీసాలని జారీ చేస్తూ ఉంటారు. అమెరికా వెళ్ళిపోయి అక్కడి దేశ పౌరసత్వం సంపాదించడానికి ఎంతో ప్రయత్నం చేస్తుంటారు..వీరులో ముఖ్యులు మన మన భారతీయులు అమెరికా లాంటి దేశంలో ఎన్నిరకాల వీసాలున్నఈ నేపథ్యంలో గోల్డెన్ వీసా ఇప్పుడు వెలుగులోకి వస్తోంది అసలు ఈ గోల్డెన్ వీసా అంటే ఏమిటి..? అసలు ఈ-2, ఈబీ-5..వీసాలు అంటే ఏమిటి వాటి ఉపయోగం ఏమిటో తెలుసుకుందాం.

అమెరికాలో వీసాలు అనేకరకాలుగా ఉంటాయి కొన్ని ఉద్యోగాలు, కోసం మరి కొన్ని చదువులకోసం ఇలా ఎన్నో రకాలుగా ఉన్నాయి..అయితే గడిచిన కొంత కాలంగా అమెరికాలో గ్రీన్ కార్డు పొందారు…అయితే అమెరికాలో గ్రీన్ కార్డు పొందటం అంటే పెట్టుబడులు సైతం పెట్టాల్సి ఉంటుంది అయితే ఈ గ్రీన్ కార్డుని రెండు రకాలుగా పొందవచ్చు