ఆ యువ క్రికెటర్ తో "షారుఖ్" కూతురు ప్రేమాయణం? సుహానాను బుట్టలో పడేసింది ఎవరంటే?     2018-06-04   00:39:31  IST  Raghu V

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ గురించి కొత్త పరిచయం అవసరంలేదు అనుకుంట. టాప్ హీరో గా మంచి పేరు సంపాదించుకున్నాడు షారుక్. ప్రస్తుతం కూతురు సుహానా ఖాన్ ను సినీ పరిశ్రమకు పరిచయం చేసే పనిలో కూడా ఉన్నాడు షారుక్.

అయితే ఐపీఎల్ కోల్కత్త నైట్ రైడర్స్ టీం కు ఓనర్ షారుఖ్ అన్న విషయం అందరికి తెలిసిందే.