ఆ అలవాటు మానుకోలేకపోతున్నా..! తప్పదు పెంచాల్సిందే..! "శృతి" సంచలన వ్యాఖ్యలు!     2018-06-03   00:15:48  IST  Raghu V

శృతిహాసన్…స్టార్ హీరో కమల్ హాసన్ కూతురు..అయినప్పటికీ తనంతట తానుగా గుర్తింపు రావాలనుకున్నది..దానికోసం కష్టపడింది కూడా..మొదట్లో శృతిని అందరూ ఐరన్ లెగ్ అనేవారు..కానీ పవన్ తో చేసిన గబ్బర్ సింగ్ సినిమా శృతి ఫేట్ మార్చేసింది..ఎక్కడలేని క్రేజ్ ఆమె సొంతమైంది.టాప్ హీరోల సరసన అవకాశాలు తెచ్చిపెట్టింది..శృతికి సంభందించిన ఒక టాపిక్ ఇప్పుడు మీడియాలో ప్రచారం జరుగుతుంది.