అమెరికా విద్యలో “భారత విద్యార్ధులదే” హవా     2018-06-11   03:04:24  IST  Bhanu C

ఎంతో మంది భారతీయులు ఉన్నతమైన ఉద్యోగాల కోసం అమెరికా వంటి దేశాలకి వెళ్లినట్లుగానే ఉన్నతమైన విద్య కోసం కూడా అమెరికా వెళ్ళి అక్కడ విద్యని ముగించుకుని అక్కడే మంచి ఉద్యోగాలలో స్థిరపదిపోతున్నారు అయితే గత దశాబ్దకాలంలో అమెరికాలో చదువుకునే భారతీయులసంఖ్య రెట్టింపు అయ్యిందని ప్రతీ ఆరుగురిలో ఒకరు కనీసం భారత విద్యార్ధి ఉంటున్నారని అమెరికన్‌ కాన్సుల్‌ జనరల్‌ కేథరిన్‌ హడ్డా చెప్పారు.