అబద్ధపు లైంగిక వేధింపుల కేసు పెట్టిన అమ్మాయి … పోలీసులు ఏం చేసారో చూస్తే ఆశ్చర్యపోతారు

మిగితా విషయాల్లో స్త్రీల కంటే పురుషుల కి ఎక్కువ ముఖ్యత ఇస్తారో లేదో తెలియదు కాని, న్యాయ సంబంధిత విషయాల్లో మాత్రం స్త్రీలకి ఉండే వెసులుబాట్లు, అడ్వాంటేజ్ లు మగవారికి లేవు. ప్రయాణించే బస్సులో అనుకోకుండా బ్యాలెన్స్ తప్పి ఓ అమ్మాయి మీద ఓ అబ్బాయి పడినా తప్పే, దాన్ని కూడా ఈవ్ టీజింగ్ లేదా లైంగిక వేధింపుల కేసు కింద జమకట్టి అరెస్టు చేయవచ్చు. ఇలాంటి విషయాల్లో సమాజం ముందు ఎప్పుడు, పురుషుడే దోషి. తప్పు ఉంటే అతడిదే ఉంటుంది తప్ప ఆమెది ఉండదు. అబద్ధం ఆడితే అతడే ఆడతాడు తప్ప, ఆమె ఆడదు. న్యాయవవస్థలో స్త్రీలకి అనుకూలంగా ఉండే ఎన్నో లోసగులను వాడుకుంటూ, నకిలీ వరకట్న వేధింపుల కేసులు, లైంగిక వేధింపుల కేసులు పెట్టేవారు ఎంతమందో. ఇంగ్లాండ్ లోని లీడ్స్ లో అచ్చం ఇలాంటి పనే చేయబోయింది ఓ అమ్మాయి. కాని రివర్స్ లో ఆమెకే శిక్ష పడింది. ఆ కథాకామీషు ఏంటో చూడండి.