అక్కడ లీటర్ పెట్రోల్ 57పైసలే..! ఏ దేశంలో తెలుసా .? ఆర్థిక సంక్షోభంలో ఉన్నా!     2018-06-04   00:24:52  IST  Raghu V

నేటి త‌రుణంలో మ‌న దేశంలో ఎప్ప‌టిక‌ప్పుడు పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు అంత‌కంత‌కూ పెరిగిపోతున్న విష‌యం విదిత‌మే. ప్ర‌స్తుతం ఆయా ఇంధ‌న ధ‌ర‌లు ఆకాశాన్నంటుతున్నాయి. సెంట్ర‌ల్ ట్యాక్సులు, స్టేట్ ట్యాక్సులు క‌లిపి వాటి ధ‌ర‌లు రెట్టింపు మొత్తం పలుకుతున్నాయి. దీంతో జ‌నాల‌కు అంత ధ‌ర వెచ్చి వాటిని కొనుగోలు చేయ‌క త‌ప్ప‌డం లేదు.

కానీ ఆ దేశంలో మాత్రం పెట్రోల్ ధర లీటర్ కు 57 పైసలు మాత్రమే. ఈ ధర చూడగానే ఆశ్చర్య పోయారా? ఆ దేశం డబ్బులు దండిగా ఉన్న దేశం అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. అసలు కథ ఏంటో వివరాలు చూడండి!